: రాజ్ నాథ్ సింగ్ తో కాసేపట్లో బాబు భేటీ


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆ పార్టీ నేతల బృందం కాసేపట్లో భేటీ కానుంది. ఇరు ప్రాంతాల నేతలతో టీడీపీ అధినేత సమన్యాయం కావాలని కోరుతూ జాతీయపార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు.సాయంత్రం 7:30 నిమిషాలకు రాష్ట్రపతితో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News