: నాలుగు నెలల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: కోడెల


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు నెలల్లో జగన్ ముఖ్యమంత్రి అవడం కాకుండా.. అదే నాలుగు నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సీబీఐ కేసులో జగన్ ఏ1 ముద్దాయిగా ఎందుకు ఉన్నారో ప్రజలకు తెలియాలని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు. ప్రజల్లో జగన్ బలహీనపడుతున్నందునే కేంద్రం సీఎం కిరణ్ ను తెరమీదకు తెచ్చి నాటకం ఆడుతోందని కోడెల ఆరోపించారు.

  • Loading...

More Telugu News