: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. రాత్రికి రాష్ట్రపతితో భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ సీమాంధ్ర, తెలంగాణ నేతలతో కలసి ఈ ఉదయం ఆయన హస్తిన చేరుకున్నారు. ఈ రాత్రి 7.30 గంటలకు బాబు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. విభజన బిల్లు కేంద్ర హోంశాఖకు చేరుకోనున్న సమయంలో రాష్ట్రపతిని కలసి చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News