: ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ, సీమాంధ్ర మంత్రులు


తెలంగాణ ప్రాంత మంత్రులు పలువురు ఈ రోజు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వీరిలో మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు. సీమాంధ్ర ప్రాంత మంత్రి టీజీ వెంకటేష్ కూడా ఢిల్లీ వెళ్లారు.

  • Loading...

More Telugu News