: ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు ఇరు ప్రాంతాల నేతలు బయలుదేరారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు టీడీపీ బృందంతో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు.

  • Loading...

More Telugu News