: సోదరి వివాహానికి హాజరుకాని సన్నీ, బాబీడియోల్
ధర్మేంధ్ర, హేమమాలినిల రెండో కూతురు అహనా డియోల్ పెళ్లికి ఆమె సోదరులు సన్నీడియోల్, బాబా డియోల్ లు గైర్హాజరయ్యారు. సన్నీ, బాబీలు ధర్మేంద్ర మొదటి భార్య కుమారులు. వీరిద్దరూ ఈషా డియోల్ పెళ్లికి కూడా రాలేదు. అయితే, అహనా పెళ్లికి వీరిద్దరూ వస్తారని అందరూ భావించారు.