: సీమాంధ్రకు మొదటి సీఎం చిరంజీవే కావాలి: పొన్నం ప్రభాకర్


తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్ర మంత్రి చిరంజీవి అర్థం చేసుకుని... విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రానికి చిరంజీవి మొదటి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా వేములవాడలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు చిరంజీవి కూడా వేములవాడ పర్యటించారు.

  • Loading...

More Telugu News