: ఈ రోజు సాయంత్రం సీఎం కిరణ్ మీడియా సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు సాయంత్రం హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. టీబిల్లు ఢిల్లీకి చేరుతున్న సందర్భంలో, తన భవిష్యత్ కార్యాచరణను కిరణ్ ఈ సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఢిల్లీలో దీక్ష చేపడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో... దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు.