: తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల నాటిది కాదు: ఉండవల్లి


తెలంగాణ ఉద్యమానికి 60 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పడం అబద్దమని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం 1999లో పుట్టిందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిజాం తొత్తులు ప్రారంభించారని, అప్పట్లో తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించారని అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర అసెంబ్లీలో టీబిల్లును తిప్పి పంపినట్టే... పార్లమెంటులో కూడా తిప్పి పంపుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News