: సోనియా, మోడీలను అవినీతి నేతల చిట్టాలో ఎందుకు చేర్చామంటే...!: ఆమ్ ఆద్మీ పార్టీ


సోనియాగాంధీ, నరేంద్రమోడీలను అవినితి పరుల నేతల జాబితాలో ఎందుకు చేర్చిందీ ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. వారు అవినీతి పరులు కాకపోయినా.. అవినీతి నేతలతో కూడిన పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారని ఆమ్ ఆద్మీ నేత గోపాల్ రాయ్ మీడియాకు తెలిపారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే వారి పేర్లను అవినీతి నేతల చిట్టాకెక్కించామని చెప్పారు. వారిద్దరూ అవినీతి నేతలను రక్షిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News