: బాబు కోసం బైక్ ర్యాలీ


టీడీపీ అధినేత చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం బ్రింగ్ బ్యాక్ బాబు పేరుతో చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఉదయం బైక్ ర్యాలీ జరిగింది. ఎన్ఆర్ఐలు, ఐటీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

  • Loading...

More Telugu News