: తెలంగాణ ఆకాంక్షను వెంటనే నెరవేర్చాలి: లాలూ ప్రసాద్ యాదవ్


తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వెంటనే నెరవేర్చాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు. తెలంగాణ ఏర్పాటుకు తాము పూర్తిగా అనుకూలమని చెప్పారు. తనతో కేసీఆర్ భేటీ అయిన అనంతరం లాలూ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. లోక్ సభ, రాజ్యసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి ఆర్జీడీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంటులో వెంటనే టీబిల్లును ప్రవేశపెట్టాలని సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News