: కమల్ కు అభినందనల వెల్లువ


నటుడిగా కళా రంగానికి విశేష సేవలందించి పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన కమల్ హాసన్ కు అభినందనలు వెల్లువెత్తాయి. దర్శకుడు ముత్తురామన్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, రచయిత వెన్నెలకంటి, నిర్మాత శివ, జ్ఞానవేల్‌, ధరణి, కార్తీక్ రాజ తదితరులు నిన్న కమల్ హాసన్ కు చెన్నైలో అభినందనలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News