: 6,7,8 తేదీల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు
శాసనసభ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరుపనున్నారు. 6న ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు. 7న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. 8న ఆనం బడ్జెట్ పై సభలో ఓటింగ్ జరుగుతుంది.