: ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్: ఎంపీ రాపోలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను సీఎం కిరణ్ ధిక్కరించారని ఆయన ఆరోపించారు. కొందరి నేతల పైశాచిక ఆనందాన్ని చూసి పార్టీ శ్రేణులు సిగ్గుపడుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలను జీవోఎంకు వివరిస్తానని రాపోలు తెలిపారు.

  • Loading...

More Telugu News