శంషాబాద్ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా చెన్నై-బెంగళూరు స్పైస్ జెట్ విమానాలు రద్దయ్యాయి. విమానాలను అకస్మాత్తుగా నిలిపివేయడంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు.