: హైదరాబాదు నిఫ్ట్ ఆధ్వర్యంలో చిత్ర ప్రదర్శన


హైదరాబాదు లోటస్ పాండ్ లోని గ్యాలరీ స్పేస్ లో నిఫ్ట్ విద్యార్థులు చిత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిఫ్ట్ డైరెక్టర్ రాజారాం ప్రారంభించారు. ఈ ప్రదర్శన కోసం విద్యార్థులు అద్భుత కళాఖండాలను రూపొందించారు. ఈ చిత్ర ప్రదర్శనలో నిఫ్ట్ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని పెయింటింగ్స్ ను తిలకించారు.

  • Loading...

More Telugu News