: షిండే, దిగ్విజయ్, జైపాల్ లపై సభా హక్కుల నోటీసిస్తాం: యనమల


కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాకుండా... సోనియా రాజ్యాంగాన్ని అనుసరిస్తోందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఘాటుగా వ్యాఖ్యానించారు. టీబిల్లును రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినా నష్టం లేదన్న షిండే, దిగ్విజయ్ సింగ్, జైపాల్ రెడ్డిలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని చెప్పారు. విభజన బిల్లును రాష్ట్రపతి తిరస్కరించాలని కోరారు.

  • Loading...

More Telugu News