: తెలంగాణ బిల్లుపై సుప్రీం సలహా తీసుకోవడం మంచిది: నారీమన్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సొంత నిర్ణయాధికారం ద్వారా తెలంగాణ బిల్లును పార్లమెంటుకు పంపొచ్చని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పాలీ నారిమన్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపేముందు సుప్రీంకోర్టు సలహా తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.