: సమ్మె సైరన్ మోగించిన జీహెచ్ఎంసీ కార్మికులు


జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మరోసారి జీహెచ్ఎంసీ కార్మిక సంఘాలు సమ్మె బాటపట్టాయి. రాత్రి నుంచే జీహెచ్ఎంసీ కార్మికులు పారిశుద్ధ్య సేవలు నిలిపివేశారు. మరో వైపు కార్మికులకు చెక్ చెప్పేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సభలు, సమావేశాలు జరపకూడదని కమిషనర్ ఆంక్షలు విధించారు.

  • Loading...

More Telugu News