: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం


చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ ముఖ్య నేతలు భేటీలో పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో బాబు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News