: మన ప్రధాని నరేంద్ర మోడీయే: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్


భారత భావి ప్రధాని నరేంద్ర మోడీయేనని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ట్విట్టర్లో పేర్కొంది. నరేంద్ర మోడీకి అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారని, ఆయనే ప్రధాని కాబోతున్నారని సారా అభిప్రాయపడింది. ఈ వార్త సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. సచిన్ టెండూల్కర్ కు 'భారతరత్న', రాజ్యసభ సభ్యత్వమిచ్చి గౌరవించిన కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీపై సారా కామెంట్ పెట్టడంతో హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News