: బీజేపీలో చేరేందుకు రఘురామ కృష్ణంరాజు సన్నాహాలు?
ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొద్దిసేపటి కిందట ఆయన ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ నేత రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. అయితే, పార్టీలో ఎప్పుడు చేరేది ఇంకా తెలియరాలేదు.