: జైషే మహ్మద్ ఉగ్రవాది మృతి


జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాల కాల్పుల్లో జైషే మహ్మద్ కు చెందిన ఓ ఉగ్రవాది మృతి చెందాడు. పుల్వామాలోని షోపియన్ ప్రాంతంలో ప్రస్తుతం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News