: నేడు గుల్బర్గకు రానున్న సోనియా


ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక రోజు పర్యటన నిమిత్తం ఈ రోజు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గ రానున్నారు. ఉదయం 11.30 గంటలకు హెలికాప్టర్ లో నగరానికి చేరుకున్న అనంతరం, రూ.1000 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఈఎస్ఐ ఆసుపత్రి భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడికి సమీపంలోని నూతన విశ్వవిద్యాలయ ఆవరణకు చేరుకుని, కాంగ్రెస్ ఆధ్యర్యంలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళతారు.

  • Loading...

More Telugu News