: శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ


తిరుమల శ్రీవారిని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు డీజీపీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. డీజీపీ హోదాలో ఆయన తొలిసారిగా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News