: డీజిల్ ధర 50 పైసలు పెంపు


దేశంలో డీజిల్ ధర మళ్లీ పెరిగింది. లీటరు డీజిల్ ధర యాభై పెసలు పెరిగింది. పెరిగిన ధర నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. అయితే, పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • Loading...

More Telugu News