: కేజ్రీవాల్ 'అవినీతి లిస్టు'లో జగన్ పేరు!


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశంలో అవినీతి రాజకీయ నాయకుల పేర్లు బయటపెట్టారు. వారిని రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. తాము ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయోజనం కోసం ఈ పనులు చేయడం లేదని, దేశాన్ని కొల్లగొడుతూ ప్రజాధనాన్ని మింగేస్తున్న రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించి వారి అసలు రంగును బయటపెడుతున్నామని అన్నారు. కేజ్రీవాల్ ప్రకటించిన వారిలో మన రాష్ట్రం నుంచి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. తమిళనాడు నుంచి కేంద్ర మంత్రి చిదంబరం, అళగిరి, కనిమోళి, రాజా, కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, యడ్యూరప్ప తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News