: మద్దెల చెరువు సూరి హత్య కేసు విచారణ పూర్తి: సీఐడీ


మద్దెలచెరువు సూరి హత్య కేసు విచారణ పూర్తయిందని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ తెలిపారు. సూరి 2011 జనవరి 3న హైదరాబాదులోని యూసుఫ్ గూడ సమీపంలో ఆయన అనుచరుడు భానుప్రకాశ్ రెడ్డి చేతిలో హత్యకు గురైన విషయం విదితమే. కాగా, హత్యకు గురైన మద్దెలచెరువు సూరి రాయలసీమకు చెందిన టీడీపీ నేత పరిటాల రవి హత్యకేసులో నిందితుడు.

  • Loading...

More Telugu News