: మృతుని కుటుంబానికి ఐదేసి లక్షల చెక్కులు అందించిన ఎన్టీఆర్, బండ్ల గణేష్


రాత్రి జరిగిన బాద్ షా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోయిన వరంగల్ కి చెందిన రాజు కుటుంబానికి ఎన్టీఆర్ 5లక్షల ఆర్థిక సాయం అందించారు. రాత్రి ప్రకటించినట్టుగా నిర్మాత బండ్ల గణేష్ కూడా తనవంతుగా 5 లక్షల చెక్కును మృతుని కుటుంబీకులకు అందించారు. జరిగిన దుర్ఘటనకు చింతిస్తున్నామని రాజు కుటుంబ సభ్యులను ఎన్టీఆర్, నిర్మాత బండ్ల గణేష్ ఓదార్చారు.

నిన్న హైదరాబాద్ నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో తొక్కిసలాట జరగటంతో రాజు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మొతాదుకి మించి అభిమానులు ప్రాంగణానికి చేరుకోవటంతో తొక్కిసలాట జరగటంతో ఈ ఘటన తలెత్తింది.  

  • Loading...

More Telugu News