: చివరి వన్డే లో భారత్ ఘోర పరాజయం


న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భారత్ ఓటమి పాలైంది. ఇవాళ జరిగిన వెల్లింగ్టన్ వన్డేలో 87 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. భారత్ ముందు 304 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్ కు దిగిన భారత్ 216 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 4-0 స్కోర్ తో సిరీస్ ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News