: హైదరాబాదులో ర్యాలీలు, ధర్నాలు నిషేధం 31-01-2014 Fri 14:16 | హైదరాబాద్ పరిథిలో ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 7 వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.