: అనూహ్య హత్య కేసు నిందితుడి అరెస్టు


సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసు మిస్టరీ వీడింది. అనూహ్య ఎస్తేర్ హత్య కేసులో అనుమానితుడ్ని కుర్లా జీఆర్ పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణేలో రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూంలో అనూహ్యతో పాటు అనుమానితుడు ఉన్నట్టు సీసీ పుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News