: ధోనీ అవుట్


న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదో వన్డేలో ధోనీ వికెట్ కూడా పడింది. దీంతో భారత స్కోరు 46 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 195 పరుగులుగా ఉంది. క్రీజులో కుమార్, షమీ ఉన్నారు. కోహ్లీ(82) తర్వాత చెప్పుకోతగ్గ పరుగులు(47) సాధించింది ధోనీ ఒక్కడే.

  • Loading...

More Telugu News