: ఓటమి ముంగిట భారత్


అద్భుతాలు జరిగితే తప్ప ఐదో వన్డేలో భారత్ విజయం సాధించడం కష్టమని తేలిపోయింది. 40 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి భారత్ కష్టాలతో ఎదురీదుతోంది. చేతిలో ఇంకో నాలుగు వికెట్లు ఉన్నప్పటికీ ఓవర్లు మాత్రం పదే మిగిలి ఉన్నాయి. విజయం కోసం 304 పరుగులు సాధించాలి. కోహ్లీ కూడా అవుటవడంతో పరుగుల వరద పారడం కష్టమే. హెన్రీ 3 వికెట్లతో భారత బ్యాటింగ్ ను దెబ్బతీశాడు. ప్రస్తుతం ధోనీ, జడేజా కలిసి ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News