: ఇప్పట్లో తల్లిని కావాలని లేదు!: కరీనాకపూర్
తాను గర్భవతినయ్యానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని నటి కరీనా కపూర్ స్పష్టం చేసింది. అంతేకాదు, సమీప భవిష్యత్తులో తల్లిని కావాలని కూడా అనుకోవడం లేదంది. తమకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు (సైఫ్ మొదటి భార్య పిల్లలు) ఉన్నారని.. కనుక కొత్తగా పిల్లల కోసం తొందరేమీ లేదని చెప్పింది.