: భారత స్కోరు 55/3
న్యూజిలాండ్ బౌలర్లు భారత జట్టును హడలెత్తిస్తున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేస్తున్నారు. దీంతో భారత జట్టు 19 ఓవర్లకే మూడు వికెట్లను కోల్పోయింది. హెన్రీ బౌలింగ్ లో రహానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం కోహ్లీ(30)కి జతగా రాయుడు(10) ఆడుతున్నాడు. స్కోరు 55 పరుగులుగా ఉంది.