: 9 ఓవర్లు.. 30 పరుగులు..!
మూడో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్.. విక్టరీకి మరో 30 పరుగుల దూరంలో ఉంది. అయితే, ఆటకు మరో 9 ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి. 34 పరుగులు చేసిన కోహ్లీ మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 103/3 కాగా, క్రీజులో సచిన్ (14 బ్యాటింగ్)కు తోడుగా కెప్టెన్ ధోనీ (0 బ్యాటింగ్) ఉన్నాడు.