: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రాజీనామా


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి విజయ్ బహుగుణ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ కు సమర్పించారు. కాగా, ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా హరీశ్ రావత్ ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News