: విజయానికి చేరువలో భారత్
మొహాలీ టెస్టులో భారత్ విజయానికి చేరువైంది. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఓపెనర్లు విజయ్ (26), పుజారా (28) అవుటయ్యారు. భారత్ గెలిచేందుకు ఇంకా 55 పరుగులు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కోహ్లీ (19 బ్యాటింగ్), సచిన్ (4 బ్యాటింగ్) బరిలో ఉన్నారు.