: ఆర్జేడీ-ఎల్జేపీ-కాంగ్రెస్ మధ్య పొత్తు
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య పొత్తుల చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ-ఎల్జేపీ-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిందని ఎల్జేపీ అధినేత రామ్ విలాశ్ పాశ్వన్ తెలిపారు. అయితే, ఎవరికెన్ని సీట్లు కేటాయించాలనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.