: చంద్రబాబుతో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బాబు నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలతో బాబు భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News