: పార్టీ నేత రఘురామ కృష్ణంరాజుపై జగన్ వేటు
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రఘురామ కృష్ణంరాజుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేటు వేశారు. ఈ మేరకు పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమన్వయకర్తల ఫిర్యాదు మేరకే పార్టీ బాధ్యతల నుంచి కృష్ణంరాజును సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ తెలిపింది.