: విభజన శాంతియుతంగా జరగాలని బీజేపీ కోరుకుంటోంది: ప్రకాష్ జవదేకర్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన శాంతియుతంగా జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. తెలంగాణ బిల్లును శాసనసభ తిరస్కరించడం చట్ట విరుద్ధమన్న ఆయన, బిల్లును సీఎం వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. ఇరు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ విద్వేషాలు రెచ్చగొట్టిందని జవదేకర్ విమర్శించారు.

  • Loading...

More Telugu News