: ఆంధ్రప్రదేశ్ లో యుద్ధ వాతావరణం.. బాధ్యత కాంగ్రెస్ పార్టీదే: బీజేపీ


ఆంధ్రప్రదేశ్ లో యుద్ధ వాతావరణం నెలకొనడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లిష్టతరం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ అంశంపై ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం నింపలేకపోయిందని ఆరోపించిన ఆయన, నమ్మక ద్రోహం చేసే రీతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News