: పార్టీలకు అతీతంగా బిల్లును తిప్పిపంపాం: పయ్యావుల


పార్టీలకు అతీతంగా టీబిల్లును తిప్పిపంపామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానం శాసనసభ ఆమోదం పొందడం ఒక చరిత్రాత్మక అంశమని... ఈ ఘటనను చరిత్ర గుర్తిస్తుందని చెప్పారు. టీబిల్లు అసెంబ్లీ తిరస్కరణకు గురయిన తర్వాత పయ్యావుల అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్రపతి పంపిన బిల్లును ఓడించి పంపామని... దీంతో ఓ ఘట్టం ముగిసిందని తెలిపారు.

  • Loading...

More Telugu News