: 'జై సమైక్యాంధ్ర' నినాదాలు చేస్తూ బయటకు వచ్చిన సీఎం
శాసనసభలో టీబిల్లు తిరస్కారానికి గురైన వెంటనే సీమాంధ్ర నేతల్లో అంతులేని ఆనందం వెల్లివిరిసింది. సభ వాయిదా పడిన వెంటనే సీఎం కిరణ్ సభ నుంచి బయటకు వచ్చారు. ఎన్నడూ లేని విధంగా సీఎం కిరణ్ సభ నుంచి బయటకు వస్తూ 'జై సమైక్యాంధ్ర' అంటూ నినాదాలు చేశారు.