: రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైతే.. సంపన్న ఎంపీ ఈయనే!
బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేస్తున్న ఆర్ కే సిన్హా అత్యంత ధనవంతుడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైతే దేశంలోనే సంపన్న ఎంపీగా నిలవనున్నారు. సిన్హాకు 850కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 3వేల కోట్ల రూపాయల వార్షిక వ్యాపారం కలిగిన సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీకి సిన్హా యజమాని.