: సీఎం తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ


రూల్ 77 కింద టీబిల్లును తిరస్కరించాలంటూ సీఎం కిరణ్ ఇచ్చిన తీర్మానాన్ని శాసనసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ బిల్లుపై 86 మంది సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేశారని చెప్పారు. ఇప్పటివరకు బిల్లుపై 9,072 సవరణ ప్రతిపాదనలు అందాయని స్పీకర్ తెలిపారు.

  • Loading...

More Telugu News