వాయిదా అనంతరం శాసనసభ ప్రారంభమయింది. ఈ సందర్భంగా టీబిల్లుపై సీఎం కిరణ్ ఇచ్చిన నోటీసును స్పీకర్ నాదెండ్ల సభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో నోటీసు సభ ఆమోదం పొందింది.